Thursday, March 7, 2013

Telugu Song : Ninne Pelladatha

పల్లవి:

ఎటో వెళ్లిపోయింది మనసు ♥

ఎటో వెళ్లిపోయింది మనసు ♥
ఇలా ఒంటరైంది వయసు.. ♥
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురరీయలేవా ఏమయిందో ♥


ఎటో వెళ్లిపోయింది మనసు ♥
ఎటెళ్ళిందో అది నీకు తెలుసు ♥
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురీయలేవా ♥
ఏమయిందో ఏమయిందో ఏమయిందో.. ♥ ♥ ♥

చరణం:
ఏ స్నేహమూ కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదూ ♥
ఇచ్చేంధుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు .. ♥
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో.. ♥

ఎటో వెళ్లిపోయింది మనసు…ఇలా ఒంటరయ్యింది వయసు.. ♥
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురీయలేవా ♥
ఏమయిందో…ఏమయిందో..ఏమయిందో ♥ ♥ ♥

చరణం:
కలలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభమందీ ♥
ఏ కదలిక కనిపించని శిల లాంటి బ్రతుకెందుకందీ.. ♥
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ.. ♥

ఎటో వెళ్లిపోయింది మనసు…ఇలా ఒంటరయింది వయసు.. ♥
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ♥   2
అహా అహా మనసు…ఇల ఒంటరైంది వయసు.. ♥
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో…… ఏమయిందో ♥ ♥ ♥

చిత్రం : నిన్నే పెళ్ళాడతా
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : సందీప్ చౌతా
గానం : రాజేష్

♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥


Pallavi:
Eto Vellipoyindi Manasu
Eto Vellipoyindi Manasu
Ilaa Ontarayindi Vayasu
O Challa Gaali Aachooki Teesi Kabureeyalevaa Emayindo

Eto Vellipoyindi Manasu
Etellindo Adi Neeku Telusu
O Challa Gaali Aachooki Teesi Kabureeyalevaa Emayindo Emayindo Emayindo..

Charanam:
E Snehamo Kaavaalani Innaalluga Teliyaledu
Icchenduke Manasundani Naakevvaru Cheppaledu
Chelimi Chirunaama Telusukogaane Rekkalochaayo Evito..

Eto Vellipoyindi Manasu
Eto Vellipoyindi Manasu
Ilaa Ontarayindi Vayasu
O Challa Gaali Aachooki Teesi Kabureeyalevaa Emayindo

Charanam:
Kalalannave Koluvundani Kanulundi Em Laabhamundi
E Kadalika Kanipinchani Silalaanti Bratukendukandi
Todu Okarunte Jeevitam Ento Vedukoutundi Antu..

Eto Vellipoyindi Manasu
Eto Vellipoyindi Manasu
Ilaa Ontarayindi Vayasu
O Challa Gaali Aachooki Teesi Kabureeyalevaa Emayindo

Chitram: Ninne Pelladathaa
Sahityam: Sirivennela
Sangeetham: Sandeep Chowtha
Gaanam: Rajesh