Sunday, July 28, 2013

Telugu Movie Song : Manmadhudu

పల్లవి:
చెలియా చెలియా చేజారి వెళ్ళకే
సఖియా సఖియా వంటరిని చేయకే


నడి రేయి పగలు చూడక
సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా


పడి లేచే కెరటం తీరుగా
దిశలన్నీ దాటే హోరుగా
నిను తాకే దాకా ఆగదు నా కేక

చరణం:
కదలికే తెలియని శిలని కదిలిం
చి ఓ ప్రేమా
కలయికే కల అని మాయమైపోకుమా

గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా
చెరిపినా చెరగని గాయమైపోకుమా

మౌనమా అభిమానమా..... పలకవా అనురాగమా
ఒడిపోకే ప్రాణమా... వీడిపోకుమా
అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా.....

చరణం:
నిలిచిపో సమయమా....  తరమకే చెలిమి ఇకనైనా....
చెలిమితో సమరమా..... ఇంతగా పంతమా......


నిలవకే హృదయమా.... పరుగు ఆపొద్దు క్షణమైనా
నమ్మవేం ప్రణయమా.... అంత సందేహమా

వేరుచేసే కాలమా... చేరువైతే నేరమా
దాడి చేసే దూరమా.... దారి చూపుమా
విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా

చిత్రం : మన్మధుడు
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : షాన్

               
Pallavi:
Cheliya cheliya cheyi Jaari vellake
Sakhiya sakhiya ontarini cheyyake
Nadireyi pagulu choodaka sudigaalai vastaa sootiga


edabaate daatai raanaa needaakaa……
PaDiLeche keratam teerugaa diSalanni daate horuga
Ninu taakedaaka aagadu naa kekaa
Chelyi cheliya cheJaari vellake
Sakhiya sakhiya ontarini cheyyake
Nadireyi pagulu choodaka sudigaalai vastaa sootiga
edabaate daatai raanaa needaakaa……


Charanam:
Kadalike teliyani Silani kadilinchi o prema
Kalayike kala ani maayamaipokumaa
Vyadhamuga migilina chitini batikinchi o prema
Cheripinaa cheragani gaayamipokuma
Mounamaa adi baaNamaa anuraagamaa
oDipoke praaNamaa veeDipokumaa
aDugaDugu taDabaDutu ninu vetiki
vetiki kanulu alisipovaalaa….


Charanam:
nilichipo samayamaa taramake chelini ikanainaa
chelimito samaramaa intataapaDatraamaa
nilavake hRudayamaa parugu aapoddu kShNamaina
nammave praNayamaa antha sandeshama
veruchese kaalama cheruvaite neramaa
daaDi chese dooramaa daari choopumaa
virahaale karigelaa jata kalipi
naDupu valapu kadhalu terichelaa......

Chitram: Manmadhudu
Sahityam: Sirivennela
Sangeetham: Devi Sri Prasad
Gaanam: Shaan