Thursday, February 19, 2015

A Poem : భగవంతుడు వివిధ రూపాలలో : God in several forms : భగవంతుని ప్రతిరూపాలు : Facsimiles of God : భగవంతుని ప్రతిబింబాలు : Reflections of God


భగవంతుడు వివిధ రూపాలలో

మీ నవ్వులు - మాకు వెలుగు.
మీ అడుగులు – మాకు మార్గం.
మీరే – మా భవిష్యత్తు.
మిమ్మల్ని కాపాడుకోవడం – మా బాధ్యత.
నేటి బాలలే – రేపటి పౌరులు.



God in several forms

Your smiles are our light.
Your steps are our path.
You are our future.
Saving you is our responsibility.
Today Children are tomorrow Citizens.